నర్సీపట్నం దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయ నూతన పాలకవర్గ కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం, స్పీకర్ తనయుడు విజయ్ హజరు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ నూతన పాలకవర్గ కమిటీ సభ్యులు బుధవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తనయుడు చింతకాయల విజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.