భీమవరం: 37వ వార్డులో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 50వ వార్షిక జాతర మహోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రామాంజనేయులు
Bhimavaram, West Godavari | Jul 17, 2025
భీమవరం 37వ వార్డు యాదవుల వీధిలో గోపాలకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీమావుళ్లమ్మ 50వ వార్షిక మహోత్సవాన్ని నిర్వహించారు....