మంత్రాలయం: మంత్రాలయం ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేసిన ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి రాజు పెండింగ్లో ఉన్న నిధులు విడుదల చేయాలి
పెండింగ్లో ఉన్న సమగ్ర అభివృద్ధికి చెందిన రూ.20 వేల కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని ఏఐవైఎఫ్ మంత్రాలయం మండల కార్యదర్శి డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు రాజు, విజయ్ పెండింగ్ లో ఉన్న నిధులు విడుదల చేయాలని సోమవారం మంత్రాలయం ఎమ్మార్వో రమాదేవికి వినతిపత్రం ఇచ్చారు. జిల్లాలో ఉన్న ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు.