వెలుగోడు పట్టణంలోని గుర్రంపేట కాలనీలో రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు,ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని అన్నదాత సుఖీభవ కింద లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి వారికి అన్నదాత సుఖీభవ అమౌంటు పడ్డాయా లేదా అని విచారణ చేశారు,అనంతరం వ్యవసాయ శాఖ నుంచి రైతులకు అందే స్పీకర్లు మరియు పైపులు ఇతర ఎరువులను సబ్సిడీ వివరాలను తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు వ్యవసాయ అధికారులు రైతులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు,,