మెదక్: జిల్లాకు వరద నష్టం కోసం పది కోట్ల రూపాయలు మంజూరు
జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డ వివేక్ వెంకటస్వామి
Medak, Medak | Sep 17, 2025 జిల్లాలో భారీ వర్షాలు వరదల పట్ల వివిధ శాఖ ద్వారా నష్టాలు అంచనా వేసి సిద్ధం చేసినట్లు శాశ్వతంగా చేపట్టే పనులపై రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి గడ్డం వెంకటస్వామి అన్నారు బుధవారం ప్రజాపాలన అనంతరం వివిధ శాఖల ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ ప్రకృతి విపత్తు నేపథ్యంలో జిల్లాకుభారతనష్టంఏర్పడిందని ప్రభుత్వానికి నివేదిక అందించడంశాశ్వత మరమ్మతులపై ప్రతి పదనలులనుసిద్ధ సమర్పిస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతంజరిగిందనిశాశ్వతమరమ్మతులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటామన్నారుఇద్దరుచనిపోయారని ప్రభుత్వంతరఫునకుటుంబానికి5లక్షల చెక్కు లు ఎమ్మెల్యేద్వారాపంపీణీచేస్త