చిన్న గుండవెల్లి గ్రామ శివారులో ఉపాధి హామీ కార్మికులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి సిద్దిపేట రూరల్ ఏఎస్ఐ పరమేశ్వరి, సిద్దిపేట షీటీమ్ బృందం ఏఎస్ఐ కిషన్, మహిళా కానిస్టేబుళ్లు రజని, మమత కానిస్టేబుళ్లు లక్ష్మీనారాయణ, ప్రవీణ్.
Siddipet, Telangana | Jun 10, 2025