కరీంనగర్: అప్పుడే పుట్టిన శిశువులను చెత్త కుప్పల్లో పడేయవద్దు, నూతనంగా ప్రారంభించిన ఊయలలో వేయాలి: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి