శ్రీకాకుళం: ఇచ్ఛాపురంలోని యమ్. తోటూరు గ్రామ పరిధిలో ఉన్న రైల్వే యల్.సి గేటు దగ్గర గంజాయితో పట్టుబడిన ఇద్దరు నిందితులను అరెస్టు
ఇచ్ఛాపురంలోని యమ్. తోటూరు గ్రామ పరిధిలో ఉన్న రైల్వే యల్.సి గేటు దగ్గర గంజాయితో పట్టుబడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ చిన్నంనాయుడు బుధవారం వెల్లడించారు. వారి వద్ద సుమారు 11.120 కేజీల గంజాయి, 1 సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.