వాడపల్లిలో భక్తులకు సౌకర్యాల మెరుగుదల వివరాలు వెల్లడించిన దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు
Kothapeta, Konaseema | Jul 18, 2025
కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తుల సౌకర్యాల...