తీరప్రాంత వాసులపై దోపిడీ..ప్రస్తుతం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అబద్ధాలు చెప్పి తీరప్రాంత వాసులను మోసం చేశారు అని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పై మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీరప్రాంత వాసులపై జరిగిన మోసాన్ని దుయ్యబట్టారు.