రామగుండం: సేవా పక్వాడ్ లో మోడీ జన్మదిన రక్తదాన శిబిరం పాల్గొన్నబిజెపి శ్రేణులు
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా బిజెపి శ్రేణులు రక్తదానం శిబిరంలో పాల్గొన్నారు. ఈ మేరకు గురువారం అంతర్గం మండల నాయకులు సుభాస్ ఆధ్వర్యంలో కార్యక్రమంలో బీజేపీ ఇంచార్జ్ కందుల సంధ్యారాణి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు