భీమవరం: మండలంలో ప్రధాన కాలువలు ‘డంపింగ్ యార్డులా’ మారిన దుస్థితి, త్రాగు, సాగునీటికి ఇబ్బంది #localissue
Bhimavaram, West Godavari | Jun 13, 2025
భీమవరం మండలంలో ప్రధాన కాలువలు చెత్తాచెదారంతో నిండిపోవడంతో మంచినీటి సరఫరా తీవ్రంగా ప్రభావితమవుతోంది. లక్షల రూపాయలు ఖర్చు...