యర్రగొండపాలెం: నల్లమల అడవి ప్రాంతంలో శాఖాహార జంతువులను గుర్తించే కార్యక్రమం కొనసాగుతుందని డిప్యూటీ రేంజర్ నాగరాజు వెల్లడి
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గుండం చర్ల బీట్ రిజర్వే ఫారెస్ట్ లో శాకాహారుల ప్రత్యక్ష వీక్షణంను కంపాస్ రేంజ్ ఫైండర్ల ద్వారా గుర్తించి ఎకలాజికల్ యాప్ లో నమోదు చేస్తున్నట్లు మార్కాపురం డిప్యూటీ రేంజ్ నాగరాజు తెలిపారు. 8వ తేదీ శాకాహారుల పెంటికలు, ప్రతి 400 మీటర్స్ లో ఉన్న పెద్ద వృక్షాలు, మెడిసినల్ ప్లాంట్స్ గడ్డి జాతి రకాలు అన్ని యాప్ లో నమోదవుతాయన్నారు. అడవిలో ఉన్న వృక్ష, జంతువు సంపద అంచనా వేస్తారన్నారు.