ఆత్మకూరు: అనంతసాగరం చెరువు కట్ట వద్ద వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ, నగదు, వెండి వస్తువులు, మైక్ సామగ్రి ఎత్తుకెళ్లిన దుండగులు