వనపర్తి: వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి
వనపర్తి మండలం నాచహళ్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది బుధవారం పెబ్బేరు వైపుగా వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చిన ఎల్లారెడ్డి కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయని స్థానిక నుండి ప్రాథమిక సమాచారం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తికి వనపర్తి జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలియజేశారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.