రాజానగరం: రాజమండ్రి విమానాశ్రయంలో యాత్రి సేవా దివస్ వేడుకలు: విమానాశ్రయ డైరెక్టర్ శ్రీకాంత్
ప్రయాణికులకు సురక్షితమైన సౌకర్యవంతమైన సేవలు అందించాలని నిబద్ధతను మించిన యాత్రి సేవా దివస్ వేడుకలను నిర్వహించిన అంటూ విమానాశ్రయం డైరెక్టర్ ఎన్ కే శ్రీకాంత్ తెలిపారు బుధవారం రాజమండ్రి విమానాశ్రయంలో యాత్రి సేవా దివస్ వేడుకలను పురస్కరించుకుని పలు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులకు ఫీజు పెయింటింగ్ పోటీలు ప్రయాణికులకు ఉచిత వైద్య పరీక్షలు అతిధి సత్కారాలు కార్యక్రమాలు నిర్వహించారు.