పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో అప్పుల బాధతో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శుక్రవారం ఉదయం 6 సమయంలో గ్రామానికి వెళ్లి పరామర్శించారు. టిడిపి పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసనిచ్చారు. రైతు కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.