జిల్లాలో గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాసాలకు తరలించాలి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి
Eluru Urban, Eluru | Jul 11, 2025
భద్రాచలం వద్ద గోదావరి నదికి శనివారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని...