సిర్పూర్ టి: కొత్తగా నియామకమైన వైద్యులకు అపాయింట్మెంట్ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు
సిర్పూర్ నియోజకవర్గం లోని పలు ఆసుపత్రిలో కొత్తగా నియమకమైన వైద్యులకు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అపాయింట్మెంట్ పత్రాలను అందజేశారు. జనరల్ ఫిజీషియన్ మరియు ఆరుగురు జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లకు నియామక పత్రాలను అందజేసినట్లు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వహి హరీష్ బాబు తెలిపారు. ఆసుపత్రులలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ప్రసూతి సేవలను నిరంతరం అందించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు,