పాణ్యం: సృష్టిలో మొదటి ఇంజనీర్ శ్రీవిరాట్ విశ్వకర్మ భగవానుడే : రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పార్వతమ్మ
చిత్తూరు జడ్పి మీటింగ్ హాల్లో విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవం బుధవారం పండుగగా జరగింది. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అధ్యక్షతన, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కమ్మరి పార్వతమ్మ ముఖ్యఅతిథిగా హాజరై విశ్వకర్మ దైవత్మ్యాన్ని వివరించారు. సృష్టిలో మొదటి ఇంజనీర్ శ్రీవిరాట్ విశ్వకర్మ భగవానుడు అన్నారు. జాయింట్ కలెక్టర్ విద్యాదరి, మేయర్ అముద, డైరెక్టర్లు, విశ్వబ్రాహ్మణ సభ్యులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.