అక్రమ కేసులు కమిషన్ల గురించి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కావలి టిడిపి మండల కూటమి యువ నాయకులు తెలిపారు మంగళవారం మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై బుధవారం టిడిపి ఇన్చార్జ్ జంపాని ప్రసాద్ స్పందించారు. తనపై అక్రమ కేసులు పెట్టారంటూ పదేపదే మాజీ ఎమ్మెల్యే చెప్పడం కూడా విడ్డూరంగా ఉందన్నారు కృష్ణారెడ్డి పై ఆరోపిస్తున్న మాజీ ఎమ్మెల్యే గతాన్ని కూడా ఒకసారి పరిశీలించుకోవాలన్నారు.