కదిరి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ వెంకటేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో సరస్వతి విగ్రహా ప్రతిష్టాపన చేశారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులను ఉద్దేశించి సరస్వతీదేవి అమ్మవారి విశిష్ఠతను విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అద్యాపకులు ఎమ్మెస్ ప్రశాంత్, కవిత, వరప్రసాద్ కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.