హిందూపురం మండలం తూమకుంట చెక్పోస్ట్ వద్ద పొగ మంచు తీవ్రత పెరగడంతో ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరి మృతిచెందగా మరో ఇద్దరు పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూలకుంట గ్రామానికి చెందిన హనుమంతు బెంగళూరులో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేందుకు వేకువ జామున బయలుదేరి వెళ్లాడు, గోళాపురం గ్రామానికి చెందిన మరో ఇద్దరు ద్విచక్ర వాహనంలో హిందూపురం వైపు వస్తుండగా పొగ మంచు కు ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ఒకసారిగా ఢీకొనడంతో హనుమంతు మృతి చెందాడు గాయపడిన గోలపురానికి చెందిన ఇద్దరినీ హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం