చిగురుమామిడి: కరీంనగర్: నవాబుపేట గ్రామంలో అక్రమ ఇసుక రవాణాలను అరికట్టాలని తహశీల్దార్ కు వినతి పత్రం
Chigurumamidi, Karimnagar | Jul 16, 2025
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట వాగులో నుంచి అక్రమంగా ఇసుక రవాణా కాకుండా చర్యలు తీసుకోవాలని మండల తహశీల్దార్...