సంగారెడ్డి: అధికారులు బాధ్యతతో నీటి సరఫరా జరిగేలా చూడాలి: సదాశివపేట మున్సిపల్ అధికారులతో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
అధికారులు బాధ్యతతో మంచినీటి సరఫరా జరిగేటట్టు చూడాలని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సూచించారు. సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీ అధికారులతో సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధ్యత తీసుకొని పనిచేసే ప్రజల నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.