ముదిగుబ్బలో విశ్వకర్మ జయంతిలో పాల్గొన్న ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ.
విశ్వకర్మ జయంతి సందర్భంగా ముదిగుబ్బ మండల కేంద్రంలోని కదిరి రోడ్డు వద్ద ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ బిజెపి నాయకులు కలిసి ఆలయానికి వెళ్లి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.