అశ్వారావుపేట: దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్యవస్థ గృహాన్ని సందర్శించిన మంత్రి తుమ్మల
దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలోనీ ఏకలవ్య వసతి గృహాన్ని స్థానిక ఎమ్మెల్యే జారే అధినారాయణతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు.ఈ కార్యక్రమంలో ఏకలవ్య బాలుర వసతి గృహంలో ఎనిమి కోట్ల 60లక్షల రూపాయల అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల భూమి పూజ చేశారు.అనంతరం స్థానిక ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన కమిటీ హాల్ ను ఎమ్మెల్యే జారే తో కలిసి బుధవారం ప్రారంభించారు.