వికారాబాద్: అంతారం గ్రామంలో అమాయకుల భూములను కాజేస్తున్న ఖలీల్ పై చర్యలు తీసుకోవాలి: అంతారం గ్రామస్తులు
Vikarabad, Vikarabad | Jul 16, 2025
అమాయక రైతులను మోసగించి మాయమాటలు చెప్పి దొంగ చెక్కులు ఇచ్చి భూములను కాజేసిన సర్పన్ పల్లికి చెందిన ఖలీల్ పై స్పీకర్ గడ్డం...