ఖమ్మం అర్బన్: చట్టబద్ధతలేని లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి ఆదివాసీ 9 తెగల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు రామకృష్ణ
చట్టబద్ధతలేని లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించి 9 తెగలకు చెందిన ఆదివాసీలను ఎస్సీ జాబితాలో చేర్చి ఆదివాసి తెగలకు చెందాల్సిన రిజర్వేషన్లు చట్టబద్ధతగా కల్పించి వారికి అన్ని హక్కులు కల్పించాలని ఈనెల 28న చలో భద్రాచలం కార్యక్రమం జయప్రదం చేయాలని.ఆదివాసీ 9 తెగల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు రామకృష్ణ అన్నారు.