తాండూరు: కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి
తాండూర్ మండలం వీరు శెట్టిపల్లి గ్రామానికి చెందిన మణికంఠ శ్రీనివాస్ మాతృమూర్తి సుమిత్ర గత కొన్ని రోజుల క్రితం మృతి చెందారు బుధవారం తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి మిత్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు