నెల్లూరు జిల్లాకు విశాలమైన సముద్రతీరం ఉండడం ఒక అదృష్టంగా భావిస్తున్నప్పటికి కొన్నిసార్లు అదే బాధాకరంగా మారుతోంది. సముద్ర తీరప్రాంతంలో గస్తీ పెట్టాల్సింది పోయి పోలీసు యంత్రాంగం మొద్దు నిద్ర పోతోంది. మైపాడు బీచ్లో ముగ్గురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందిన తర్వాత అక్కడ గస్తీ ఏర్పాటు చేయడం పనితీరుకు అద్దం పడుతోంది. సోమవారం అక్కడి