సత్తెనపల్లిలో బావిలో దూకి తల్లి, కొడుకు ఆత్మహత్య
పల్నాడు జిల్లా,సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.గ్రామంలోని చిల్లర కొట్టు వ్యాపారి రామనాథం శ్రీనివాసరావు వద్ద అదే గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్వర్లు అప్పు తీసుకున్న క్రమంలో తీసుకున్న అప్పు చెల్లించాలని రామనాథం శ్రీనివాసరావు దాసరి వెంకటేశ్వర్లను గట్టిగా అడిగటంతో మనస్థాపంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు.చికిత్స నిమిత్తం స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 3గంటలకు దాసరి వెంకటేశ్వర్లు కుటుంబం కేసు పెడతారనే భయంతో అప్పు ఇచ్చిన చిల్లర కొట్టు వ్యాపారి రామనాథం శ్రీనివాసరావు గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నాన