కడప: గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బంగారు కుటుంబాలు, మార్గదర్శుల సమన్వయ బాధ్యతలు
Kadapa, YSR | Sep 17, 2025 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న p4 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గుర్తించిన బంగారు కుటుంబాలు, మార్గదర్శులకు సమన్వయకర్తలుగా గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శులను నియమించారు.ఇందుకు సంబంధించి బంగారు కుటుంబాలను, మార్గదర్శులను గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో క్లస్టర్ వారీగా విభజించి కార్యదర్శులకు బాధ్యతలు అప్పజెప్పారు.