జనగాం: కలుగీత వృత్తిలో ప్రమాదానికి గురైన బాధితుల సమస్యలను పరిష్కరించాలని జనగామ కలెక్టరేట్ ఎదుట KGKS ఆధ్వర్యంలో నిరాహార దీక్ష
Jangaon, Jangaon | Jul 14, 2025
జనగామ జిల్లాలో కల్లుగీత కార్మికులు ఆందోళన చేపట్టారు.తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కల్లుగీత కార్మిక సంఘం...