Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

మంచిర్యాల: రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుందన్న ప్రభుత్వ సలహాదారు హార్కల వేణుగోపాల్ రావు

Mancherial, Mancherial | Sep 17, 2025
మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండా ఆవిష్కరించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంతవరకు ఏ ప్రభుత్వం సెప్టెంబర్ 17న అధికారికంగా విమోచన దినోత్సవం జరపలేదని సీఎం రేవంత్ రెడ్డి ధైర్యంగా సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా మార్చి అధికారికంగా ఈ కార్యక్రమాలు జరిపించడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో సంక్షేమం అన్ని వర్గాలకు సమానంగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

MORE NEWS