పూ ట్లూరు మండల కేంద్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని సిపిఐ మండల కార్యదర్శి సూరి ఎమ్మెల్యే బండారు శ్రావణి కి వినతి పత్రం అందజేశారు. గురువారం మధ్యాహ్నం 12:00 20 నిమిషాల సమయంలో ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించి త్వరలోనే ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలు అందజేస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణి భరోసా ఇచ్చారు.