పటాన్చెరు: గుమ్మడిదల ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన నల్లవల్లి ఇండిపెండెంట్ వార్డు అభ్యర్థి శివ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియ రెండో రోజు జోరుగా కొనసాగింది. అనంతరం గ్రామానికి చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి వాడు మెంబర్గా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.