పటాన్చెరు: అమీన్పూర్ మున్సిపాలిటీ వాడపల్లి గ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వాడపల్లి గ్రామంలో అభివృద్ధి పనులను బుధవారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.