ఖమ్మం అర్బన్: ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య ఆధ్వర్యంలో నగరంలో ధర్నా
Khammam Urban, Khammam | Jul 17, 2025
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉద్యమకారుల...