బాక్రా పేట అటవీర్యం అధికారులు ఎల్లమంద సమీపంలో ఎర్రచందనం రవాణాన్ని అడ్డుకున్నారు కారులో ఎర్రచందనం తరలిస్తుండగా పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో కారు కల్వర్టును ఢీకొట్టింది స్మగ్లర్ అజిత్ కుమార్ మురళి ని అదుపులోకి తీసుకున్నారు అతని నుంచి ఐదు ఎర్రచందనం దొంగలు కారు స్వాధీనం చేసుకున్నారు వాటి విలువ ఐదు లక్షలు ఉంటుందని అంచనా.