ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో మార్కాపురం జిల్లాలో దొనకొండ కలపాలని దర్శి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వెంకటకృష్ణారెడ్డి పలువరి అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ రైల్వే ఉద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన హామీలను తుంగలో దక్కారని దొనకొండ అభివృద్ధికి అడ్డుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.