అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగం మరియు విశాఖపట్నం మై భారత్ వారి ఆధ్వర్యంలో స్పేస్ రెవిల్యేషన్ డే
అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కమిషనరేట్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు భౌతిక శాస్త్ర విభాగం మరియు విశాఖపట్నం మైభారత్ వారి ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె భరత్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినంను పురస్కరించుకొని వికాస్ దివాస్ లో భాగంగా స్పేస్ రెవల్యూషన్ డే ను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ 2014 నుంచి ఇప్పటివరకు భారతదేశ అంతరిక్షంలో జరిగిన అభివృద్ధిని గురించి వివరించారు.