రాయదుర్గం: ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి సహా ఐదుగురికి 7 ఏళ్లు జైలుశిక్ష విధించిన నాంపల్లి సిబిఐ కోర్టు