కావలి పట్టణంలో వైసిపి ఆధ్వర్యంలో బుధవారం పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్ ఎస్ ఆర్ కళ్యాణ మండపం నుంచి బ్రిడ్జి సెంటర్ వరకు నిరసన ర్యాలీ తెలిపారు అనంతరం కావలి ఆర్ డి ఓ ఆఫీస్ లో కావలి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు నిరసన ర్యాలీ వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు మెడికల్ కాలేజీ లను ప్రైవేటు పరం చేయడం సరికాదన్నారు. ఇప్పటికే కోటి సంతకాల పేరుతో జరుగుతున్న ఇప్పటికే కోటి సంతకాల కార్యక్రమా