కూసుమంచి: విధుల్లో చేరిన నూతనంగా నియమితులైన 15 మంది జీపీఓలు
తిరుమలాయపాలెం మండలంలోని 15 క్లస్టర్లకు నియమితులైన 15 మంది జీపీఓలు మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రిపోర్టు చేసి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా నూతన జీపీఓలు తహసీల్దార్ లూథర్ విల్సన్ ను కలిసి, ఆయన నుండి పలు సూచనలు అందుకున్నారు.