మంథని: మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు వ్యాఖ్యలపై ముత్తారం కాంగ్రెస్ నేతల ఆగ్రహం
రాజకీయంలో ఓనమాల నేర్పించి రాజకీయ బిక్ష పెట్టిన స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాద రావు పై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ముత్తారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం పార్టీ మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ మాట్లాడారు.