రాయదుర్గం నియోజకవర్గంలో YCP కి భారీ షాక్ తగలనుంది. డి.హిరేహాల్ మండలంలో వైసిపి కి చెందిన MPP పవిత్ర సహా ఇద్దరు ఎంపిటిసిలు, ఐదుగురు సర్పంచ్ లు మాజీ మండల కన్వీనర్ వన్నూరస్వామి, జిల్లా మాజీ ఉపాధ్యక్షులు రాళ్ళ తిమ్మారెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకోనున్నారు. రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాపురామచంద్రారెడ్డి నేతృత్వంలో బుధవారం విజయవాడ లో రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలో మెత్తం 50 మంది కి పైగా నాయకులు YCP ని వీడి BJP లో ఛదనం చేరనున్నట్లు తెలిసింది. ఇప్పటికే వీరంతా విజయవాడ కు చేరుకున్నారు.