రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీ బీఈడీ కళాశాలలో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన టీచర్ ను కానిస్టేబుల్ లను సన్మానించిన ఉపకులపతి అనిత
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోనే శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం బీఈడీ కళాశాలలో బుధవారం 11:30 గంటల సమయంలో బీఈడీ కళాశాలలో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన టీచర్లను కానిస్టేబుల్ లను వీడి కళాశాల ప్రధానాచారి సోమశేఖర్ సూపర్డెంట్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా బీడీ కళాశాల సోమశేఖర్ లక్ష్మణరావు ఉపకులపతి అనిత తదితరులు మాట్లాడుతూ బీడీ కళాశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థినికి ఉద్యోగాలు సాధిస్తున్నారని అందుకు నిదర్శనంగా టీచర్లుగాను పోలీసు 30 మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం జరిగిందని ఎస్ కే యూ ఉపకులపతి అనిత, ప్రధాన ఆచారి సోమశేఖర్, లక్ష్మణరావు తదితరులు తెలిపారు.