గజపతినగరం: గంట్యాడ మండలంలో మే 5 నుంచి 15వ తేదీ వరకు ఆధార్ స్పెషల్ క్యాంపెయిన్లు: గంట్యాడ లో ఎంపీడీవో ఆర్ వి రమణ మూర్తి వెల్లడి