మహిళ ఆర్థిక స్వాలంబనకు పెద్దపీట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరమ్మ
నంద్యాల జిల్లా బనగానపల్లె గ్రామ సచివాలయంలో మంగళవారం జరిగిన ఎంటర్ప్రైన్యూర్షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సతీమణి ఇందిర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన డ్వాక్రా సంఘాలు, దీపం పథకం, ఉచిత బస్సు, కుట్టు మిషన్ వంటి పథకాలు మహిళలను ఆర్థికంగా బలపరుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మహిళా సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో జరిగింది.